Amazon Prime day Deals: అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో గేమింగ్ యాక్సెసరీస్ పై కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రత్యేకత ఏంటంటే.. మీ దగ్గర రూ.1,000 కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో కొన్ని గేమింగ్ యాక్ససరీస్ పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. గేమింగ్ ఔత్సాహికులకు ఇది బంపర్ ఆఫర్. అమెజాన్ లో చౌక ధరకు దొరికే కొన్ని గేమింగ్ యాక్సెసరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Amazon: గ్యాడ్జెట్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1000 కంటే తక్కువ ధరతో గేమ్ ప్యాడ్, గేమింగ్ హెడ్సెట్..!
అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో గేమింగ్ యాక్సెసరీస్ పై కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. యాంట్ ఎస్పోర్ట్స్ జీపీ110 గేమ్ప్యాడ్, యాంట్ ఎస్పోర్ట్స్ హెచ్530 ఆర్జీబీ గేమింగ్ హెడ్సెట్ వంటి గేమింగ్ యాక్సెసరీస్ రూ.1,000 తక్కువ ధరతో అందుబాటులో ఉన్నాయి.
Translate this News: