Sonakshi Sinha Wedding: బాలీవుడ్ సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. నేడు జూన్ 23న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే హల్దీ, మెహందీ, వేడుకలు పూర్తి చేసుకున్న ఈ జంట ఈరోజు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.
పూర్తిగా చదవండి..Sonakshi Sinha Wedding: ఈ పెళ్ళి డ్రెస్ లో సోనాక్షిని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే..!
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహం నేడు జూన్ 23న ఘనంగా జరగనుంది. తాజాగా సోనాక్షి పెళ్లి కోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దుస్తువులను సోనాక్షి వివాహ వేడుకకు ధరించనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: