Kalki 2898 AD Ticket Rates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో వస్తున్న కల్కి 2898 AD సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ (Aswani Dutt) అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం కల్కి. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kalki Ticket Rates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమా టికెట్ రేట్ తెలంగాణలో ఎంతంటే..
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి. ఈనెల 27న విడుదలకు సిద్ధం అయిన కల్కి సినిమా కోసం సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.100 టికెట్ రేట్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Translate this News: