Notices to MVV Satya Narayana: విశాఖలో మాజీ ఎంపీ MVV సత్యనారాయణకి బిగ్‌షాక్ తగిలింది. ఎంవీవీ రియల్ఎస్టేట్ వెంచర్‌కి నోటీసులు ఇచ్చారు. VV పీక్ వెంచర్‌కు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు GVMC కమిషనర్. ఆశీల్మెట్టు టైకూన్ కూడలి దగ్గర CBCNC స్థలంలో వీవీ పీక్ వెంచ్ వేసిన ఎంవీవీ.. ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేశారు. దీంతో సమీప భవనాల పునాదులు దెబ్బ తింటున్నాయని స్థానికులు GVMCకి ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..MVV Satya Narayana: మాజీ ఎంపీ MVV సత్యనారాయణకి బిగ్‌షాక్..!
విశాఖలో మాజీ ఎంపీ MVV సత్యనారాయణకి బిగ్‌షాక్ తగిలింది. ఎంవీవీ రియల్ఎస్టేట్ వెంచర్‌కి GVMC కమిషనర్ నోటీసులు ఇచ్చారు. CBCNC స్థలంలో వీవీ పీక్ వెంచ్ వేసిన ఎంవీవీ.. ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేయడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు.
Translate this News: