Varalakshmi Sarathkumar Invites Allu Arjun : క్రాక్, వీరసింహారెడ్డి, యశోద వంటి సినిమాల్లో లేడీ విలన్ గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ని ఆమె త్వరలోనే పెళ్లాడనుంది. రీసెంట్ గా వీరిద్దరూ గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. జూలైలో వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Varalakshmi Sarath kumar : అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ని త్వరలోనే పెళ్లాడనుంది. తాజాగా అల్లు అర్జున్ ను పెళ్ళికి ఆహ్వానించేందుకు స్వయంగా ఇంటికి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Translate this News: