Actress Nayanthara: సౌత్ సినిమా ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆమె దర్శకుడు విఘ్నేశ్ శివన్ ని వివాహం చేసుకుని ఇద్దరు మగబిడ్డలకు తల్లి అయ్యింది.
పూర్తిగా చదవండి..Nayanthara : నా కెరీర్ లో నేను చేసిన వరస్ట్ మూవీ అదే.. బ్లాక్ బస్టర్ సినిమాపై నయన్ షాకింగ్ కామెంట్స్!
సూర్య - మురుగదాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'గజిని' పై నయనతార షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో చిత్ర అనే డాక్టర్ పాత్రలో నయన్ కనిపించింది. అయితే ఈ పాత్ర తన మూవీ కెరీర్లోనే అత్యంత చెత్త ఎంపిక అంటూ వ్యాఖ్యానించింది.
Translate this News: