Nagababu: డిప్యూటీ C.M పవన్ కళ్యాణ్ శాసనసభలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అన్న కొణిదెల నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. “పదేళ్ల కల నెరవేరింది, ప్రజా ప్రస్థానం మొదలైంది.. డిప్యూటీ C.M హోదాలో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తోడబుట్టిన వాడిగా, జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది.
పూర్తిగా చదవండి..Nagababu: పదేళ్ల నా కల నెరవేరింది.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్..!
పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల అన్నారు కొణిదెల నాగబాబు. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill అంటూ పోస్ట్ చేశారు.
Translate this News: