Thalapathy Vijay Remunaration For His Last Movie : కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లాస్ట్ మూవీకి సంబంధించి తమిళ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. రీసెంట్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గోట్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
పూర్తిగా చదవండి..‘Thalapathy 69’ కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?
తలపతి విజయ్ తన లాస్ట్ ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్నాడు. విజయ్ కు ఇది 69 వ సినిమా. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ. 275 కోట్లు తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: