Latest Update On NTR31 : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘KGF’ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘NTR31′ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడో అనౌన్స్ చేశారు.’సలార్ 2’ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి.
పూర్తిగా చదవండి..NTR31 : ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో కాదా? విలన్ రోల్ చేస్తున్నాడా?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'KGF' మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు లేటెస్ట్ టాక్ బయటికొచ్చింది. ఈ మూవీలో తారక్ క్యారెక్టర్ ను నెగిటివ్ గా డిజైన్ చేశారట.
Translate this News: