Actress Shruti Haasan Fires On Netizen : కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల పరంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో సిట్ చాట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గానే తనకు బ్రేకప్ అయిన విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకోవడమే కాకుండా తాను ప్రెజెంట్ సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన శృతి హాసన్ ఓ నెటిజన్ పై విరుచుకుపడింది.
పూర్తిగా చదవండి..Shruti Haasan : అలాంటి పేర్లతో పిలిస్తే అస్సలు ఊరుకోను.. నెటిజన్ పై శృతి హాసన్ ఫైర్!
శృతి హాసన్ తాజాగా ఓ నెటిజన్ పై విరుచుకుపడింది. సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి హీరోయిన్ బదులిస్తూ..'జాతివివక్షను నేను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోలేము' అని చెప్పింది.
Translate this News: