Bus Accident: సిమ్లాలోని జుబ్బల్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్ లోని గిల్తాడి రోడ్డు పై హెచ్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి చెండగా… మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు.
పూర్తిగా చదవండి..Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు బోల్తా..నలుగురి మృతి..ఇంకా!
సిమ్లాలోని జుబ్బల్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్ లోని గిల్తాడి రోడ్డు పై హెచ్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి చెండగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు.
Translate this News: