Gopichand Malineni Movie With Sunny Deol : గత ఏడాది బాలయ్య (Balakrishna) తో ‘వీరసింహారెడ్డి’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని (Gopichand Malineni).. తనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ను రవితేజతో అనౌన్స్ చేశాడు. ‘RT4GM‘ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ ‘క్రాక్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను బ్యాంక్ రోల్ చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని అనుకునే లోపే డైరెక్టర్ గోపీచంద్ మలినేని తాజాగా ఓ సడెన్ ట్విస్ట్ ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Gopichand Malineni : గోపీచంద్ మలినేని సడెన్ ట్విస్ట్, రవితేజను కాదని బాలీవుడ్ హీరోతో సినిమా.. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు!
Translate this News: