TGPSC Certificates Verification: తెలంగాణలో గ్రూప్ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తిలో జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకీ జూన్ 20 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ పరిశీలన దాదాపు రెండు నెలల పాటు జరుగుతుంది.
పూర్తిగా చదవండి..TGPSC Certificates Verification: నేటి నుంచి TGPSC గ్రూప్ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
తెలంగాణలో గ్రూప్ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తిలో జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకీ జూన్ 20 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది.ఈ పరిశీలన దాదాపు రెండు నెలల పాటు జరుగుతుంది.
Translate this News: