Hajj : సౌదీ అరేబియా (Saudi Arabia) లో హజ్ యాత్ర ఈ ఏడాది విషాదాంతగా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అధిక సంఖ్యలో యాత్రికులు చనిపోయారు. ఇప్పటి వరకు హజ్ యాత్రలో 600 మందికి పైగా యాత్రికులు చనిపోయినట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. వీరిలో 90 మందికి పైగా భారతీయులు చనిపోయినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Bharat : హజ్ యాత్రలో ఎండవేడికి 90 మంది భారతీయులు మృతి!
హజ్ యాత్రలో 600 మందికి పైగా యాత్రికులు చనిపోయినట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. వీరిలో 90 మందికి పైగా భారతీయులు చనిపోయినట్లు సమాచారం.సౌదీ అరేబియాలో హజ్ యాత్ర ఈ ఏడాది విషాదాంతగా మారుతోంది.గతంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అధిక సంఖ్యలో యాత్రికులు చనిపోయారు.
Translate this News: