Gujarat : ఐస్ క్రీమ్ లో మనిషి బొటన వేలు… చాక్లెట్ సిరప్లో చిట్టెలుక… ఇప్పుడు తాజాగా చిప్స్ ప్యాకెట్ (Chips Packet) లో చచ్చిన కప్ప. ఇవన్నీ చూస్తుంటే.. మనం ఆహారం తింటున్నామో.. లేక కుళ్లిన.. చచ్చిన జంతువులను తింటున్నామో అర్థం కావడం లేదు. గుజరాత్లోని జామ్నగర్లో తాజాగా చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప వచ్చినఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Frog In Chips Packet : చిప్స్ ప్యాకెట్ లో చచ్చిన కప్ప..ఖంగుతిన్న కస్టమర్లు!
గుజరాత్లోని జామ్నగర్లో తాజాగా చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప వచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జాస్మిన్ అనే మహిళ తన మేనకోడలి కోసం కొన్న చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప రావడంతో ఆమె ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది.
Translate this News: