ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గతేడాది సెప్టెంబర్‌లో సైబీరియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఉత్తర కొరియాకు రావాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు.
పూర్తిగా చదవండి..24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్!
24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ రెడ్ కార్పెట్ పై స్వాగతం పలికారు.కిమ్ గతసెప్టెంబర్లో సైబీరియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించి పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉత్తర కొరియాకు రావాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు.
Translate this News: