Buchi Babu Latest Update About RC16 Movie : పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం RC16. మైత్రీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 20న ఘనంగా ప్రారంభమైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Buchi Babu : ‘RC16’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు!
బుచ్చిబాబు 'RC16' చిత్రంపై తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ ఆగస్టులో ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
Translate this News: