Actress Mamta Mohandas Interview : సౌత్ లో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో లో కింగ్, చింతకాయల రవి, యమదొంగ, కేడి వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయింది. తెలుగుతో పాటూ మలయాళంలో నటించి అక్కడ భారీ క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. దాంతో సినిమాలకు దూరమైంది.చాలా ఏళ్లపాటు క్యాన్సర్తో పోరాడి కోలుకుంది.
పూర్తిగా చదవండి..Mamta Mohandas : రజినీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో రజినీకాంత్ సినిమాలో అనవసరంగా నటించానని చెప్పింది.'కథానాయకుడు' సినిమాలో తాను ఓ సాంగ్ చేస్తే ఎడిటింగ్ లో తీసేశారని చెప్పింది. రిలీజ్ తర్వాత సాంగ్ లేకపోవడంతో ఆ టైం లో బాధపడ్డానని పేర్కొంది.
Translate this News: