Vishwak Sen Fires On Youtuber : ‘మహానటి’ మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిలిం ‘కల్కి 2898AD’ (Kalki 2898). వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే తాజాగా కల్కి మూవీపై ఓ యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అతనిపై యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అవుతూ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
పూర్తిగా చదవండి..Vishwak Sen : ప్రభాస్ ‘కల్కి’ పై యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్..ఫైర్ అయిన విశ్వక్ సేన్, వైరల్ అవుతున్న పోస్ట్!
'కల్కి' మూవీపై ఓ యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అతనిపై యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో అతన్ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు.' సినిమాపై ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి' అని అన్నాడు.
Translate this News: