Netizen Fires On Pusha 2 Makers : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అవ్వడంతో పాటూ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ‘పుష్ప 2’ కోసం సినీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా మ్యాజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
పూర్తిగా చదవండి..Pushpa 2 : ‘పుష్ప 2’ వాయిదాతో హర్ట్ అయిన అభిమాని.. కోర్టులో కేసు వేస్తా అంటూ మేకర్స్ పై ఆగ్రహం!
'పుష్ప 2' రిలీజ్ వాయిదా పడటంతో ఓ అభిమాని హార్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా తన ట్విట్టర్ లో మూవీ టీమ్ పై ఫైర్ అయ్యాడు. సినిమాని డిసెంబర్ కి ఎందుకు మార్చారు. పుష్ప మేకర్స్ కి ఇది జోక్ లాగా ఉందా? తక్షణమే సినిమా రిలీజ్ చేయండి. లేకుంటే కేసు వేస్తా' అని పేర్కొన్నాడు.
Translate this News: