Director Nag Ashwin about Kalki Story : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిలిం ‘కల్కి 2898AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ (Aswani Dutt) భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘వరల్డ్ ఆఫ్ కల్కి’ (World Of Kalki) పేరుతో తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఇందులో కల్కి కథ ఎలా ఉండబోతోందో వివరించాడు.
పూర్తిగా చదవండి..Nag Ashwin : ‘కల్కి’ కథ రాయడానికి అన్నేళ్లు పట్టిందా? షాకింగ్ విషయాలు రివీల్ చేసిన నాగ్ అశ్విన్!
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ' 'వరల్డ్ ఆఫ్ కల్కి' పేరుతో 'కల్కి' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కలియుగం తర్వాత ఏం జరుగుతుంది అనేది కథగా రాయలనుకున్నా. ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టిందని సినిమా గురించి మరెన్నో విశేషాలు తెలిపాడు.
Translate this News: