Kajal Agarwal Birthday Special Story : సౌత్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలో స్టార్ ఇమేజ్ అందుకొని అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ నేడు (జూన్ 19) తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. టాలీవుడ్ కి అందాల చందమామగా, మిత్రవిందగా తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Kajal Agarwal Birthday : టాలీవుడ్ ‘మిత్రవింద’ కాజల్ అగర్వాల్ గురించి ఈ విషయాలు తెలుసా?
సౌత్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలో స్టార్ ఇమేజ్ అందుకొని అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. టాలీవుడ్ కి మిత్రవిందగా తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ సినీ ప్రయాణం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Translate this News: