Jonty Rhodes: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత.. టీమ్ ఇండియాకు కొత్త కోచ్ నియామకం జరుగుతుంది. దీనితో పాటు ఇతర కోచ్ స్థానాల్లో కూడా కొత్త వ్యక్తులు కనిపించనున్నట్లు సమాచారం. ఈ మార్పుల వార్తల లో ప్రముఖంగా వినిపిస్తున్నది.. జాంటీ రోడ్స్‌ను టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా నియమించనున్నారనే వార్త అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు రోడ్స్ ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Jonty Rhodes: టీమిండియాలోకి జాంటీ రోడ్స్.. బీసీసీఐ స్కెచ్ మాములుగా లేదుగా!
టీమిండియాకు కొత్త కోచ్ లు రాబోతున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్ గా రావచ్చని చెబుతున్నారు. ఇక ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఫీల్డింగ్ కోచ్ కోసం అప్లై చేసినట్టు.. టీమిండియా తో పని చేయడానికి ఉత్సుకతతో ఉన్నట్టు రోడ్స్ చెప్పారు.
Translate this News: