Kalki 2898AD Pre Sales In North America : ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898AD’ (Kalki 2898AD) పై టాలీవుడ్ (Tollywood) లో పెద్దగా బజ్ లేదు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసినప్పటికీ ప్రమోషన్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఇక్కడ అంత హైప్ కనిపించడం లేదు. కానీ ఓవర్సీస్ లో మాత్రం ప్రభాస్ (Prabhas) క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అక్కడ ఏమాత్రం ప్రమోషన్ చేయకుండానే సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డు సాధించింది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : రిలీజ్ కు ముందే ‘కల్కి’ సెన్షేషనల్ రికార్డ్.. ఫస్ట్ ఇండియన్ మూవీగా రేర్ ఫీట్!
'కల్కి 2898AD' మూవీ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డు సాధించింది. రిలీజ్ కి ఇంకా 8 రోజులు ఉండగానే ఈ సినిమా ప్రీ సేల్స్ అక్కడ 2 మిలియన్ డాలర్స్ దాటిపోయింది. రిలీజ్‌కి ముందు ఓ సినిమా ఇంతలా బిజినెస్ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ చెబుతోంది.
Translate this News: