Ram Charan Says Good Bye To Game Changer Shooting : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) – దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు సార్లు బ్రేకులు పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ విషయంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్ర యూనిట్. సుమారు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ సాగుతూ వస్తోంది.
పూర్తిగా చదవండి..Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ కు రామ్ చరణ్ గుడ్ బై..!
రామ్ చరణ్ త్వరలోనే 'గేమ్ ఛేంజర్' సినిమాకి గుడ్ బై చెప్పనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో ఉంది. మరో పదిరోజుల్లో ఇది కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టనున్నారట. అనంతరం మిగతా కార్యక్రామాలు కంప్లీట్ చేసి డిసెంబర్ కల్లా సినిమా విడుదల చేయనున్నారని సమాచారం.
Translate this News: