Tihar Jail : మద్యం కుంభకోణం (Liquor Scam) ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) తో మాజీ మంత్రులు భేటీ అయ్యారు. తీహార్ జైలుకు వెళ్లి ఆమె పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం తీహార్ జైలుకు వెళ్లిన సబిత ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) లు కవితతో కాసేపు సమావేశమయ్యారు. కవితతో మాజీ మంత్రులిద్దరూ కొద్దిసేపు ముచ్చటించారు.
పూర్తిగా చదవండి..BRS MLC Kavitha : తీహార్ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్!
మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు భేటీ అయ్యారు.జైలులో కవితకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
Translate this News: