Sachivalayam : ఏపీ (AP) లో కూటమి ప్రభుత్వం (Alliance Government) కొలువుదీరి పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు (CM Chandrababu) బాధ్యతలు చేపట్టగా… ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ (Konidela Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం గా బాబు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికారులను, పనులను ఉరుకులు పెట్టిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు.
Translate this News: