AP Inter Second Year Supply Results : ఏపీ (Andhra Pradesh) లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Intermediate Supplementary Exams Results) మంగళవారం నాడు విడుదల కానున్నాయి. ముందు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు ప్రకటించనున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్ధులు తమ వివరాలను అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Ap Inter Supply Results : నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఏపీలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం నాడు విడుదల కానున్నాయి. ముందు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు ప్రకటించనున్నారు.
Translate this News: