Sridhar Babu: తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము హామీ ఇచ్చిన విధంగానే త్వరలోనే జాబ్ క్యాలెండర్ (Telangana Job Calendar) రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 (TG Group 1) పరీక్ష కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఇప్పుడు కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..TG Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు మూహూర్తం ఫిక్స్!
తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.
Translate this News: