Bhairava Anthem From Kalki 2898AD : పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) యాక్ట్ చేసిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి2898AD’ మరో 10 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చూస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ పోస్టర్ తో ప్రకటించారు.‘ఇండియా బిగ్గెస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది వేచి ఉండండి అంటూ కల్కి టీమ్ సాంగ్ పై ఒక్కసారిగా హైప్ పెంచేసింది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD: ‘కల్కి’ ‘భైరవ ఆంథమ్’ ఫుల్ వీడియో వచ్చేసింది.. పంజాబీ స్టైల్ లో ప్రభాస్ కుమ్మేసాడు!
'కల్కి' నుంచి భైరవ యాంథెమ్ ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంజ్ పాడాడు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందించాడు. ఈ సాంగ్ తెలుగు విత్ పంజాబీ లిరిక్స్ తో మిక్స్ అయి ఉంది. ఇక సాంగ్ లో ప్రభాస్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి.
Translate this News: