Fahadh Faasil Conditions For ‘Pushpa 2’ Producers : అప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న మలయాళ అగ్ర హీరో ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’ సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రలో తన నటనతో అదరగొట్టేసాడు. ‘పుష్ప’ కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు.
పూర్తిగా చదవండి..Fahadh Faasil : ‘పుష్ప 2’ కోసం రోజువారీగా రెమ్యునరేషన్.. నిర్మాతలకు ఫహాద్ ఫాజిల్ వింత కండీషన్?
ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ విషయంలో పుష్ప నిర్మాతలకు కొన్ని కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం.. రోజుకి రూ.12 లక్షల్ని రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేశారట. ఒకవేళ షూటింగ్ రద్దయితే మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాలట.
Translate this News: