NBK 109 Release Update : నందమూరి నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna) వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టారు బాలయ్య. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘NBK 109‘. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
పూర్తిగా చదవండి..NBK109 : అబ్బాయి ప్లేస్ లో బాబాయ్ సినిమా.. ‘NBK109’ నుంచి మాస్ అప్డేట్!
బాలయ్య లేటెస్ట్ మూవీ 'NBK109' నుంచో అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ను అక్టోబర్ 10న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవలే బాలయ్య ఈ సినిమా సెట్లోకి ఎంటరయ్యారు. ఓ నెలన్నర షూటింగ్‌తో మొత్తం పూర్తవుతుందట.
Translate this News: