Surekha Konidela Gift to Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఘన విజయం సాధించడంతో మెగా ఫ్యామిలీ ఆయనకు ఏ విధంగా శుభాకాంక్షలు తెలిపారో మనకు తెలిసిన సంగతే. మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పి, ఆయన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు వదినమ్మ సురేఖ బహుమతి.. ఏం ఇచ్చారో తెలుసా?
ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వదినమ్మ సురేఖ పెన్ ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. పవన్ చొక్కాజేబులో ఆమె స్వయంగా పెన్ ను పెట్టడం వీడియోలో కనిపిస్తుంది.
Translate this News: