TGPSC Group 2 Edit Option: తెలంగాణ గ్రూప్ -2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్లికేషన్ లో తప్పులుంటే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు జూన్ 16న ఉదయం 10 గంటల నుంచి జూన్ 20 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అలాగే ఎడిట్‌కు ఇదే చివరి అవకాశం. మరో అవకాశం ఉండబోదు అని అధికారులు స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..TGPSC: గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్ కు ఇదే చివరి తేదీ!
గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అప్లికేషన్ ఎడిట్ అప్షన్ కు సంబంధించిన మార్గదర్శకాలను టీజీపీఎస్సీ విడుదలచేసింది. జూన్ 16-20 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 7, 8న గ్రూప్ -2 పరీక్ష జరగనుంది.
Translate this News: