Guntur Kaaram Kurchi Madathapetti Song Rare Feet : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ మూవీ ఈ ఏడాది సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమన్ (Thaman S) ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
పూర్తిగా చదవండి..Kurchi Madathapetti : యూట్యూబ్ ను మడతపెట్టేసిన ‘గుంటూరు కారం’ సాంగ్.. నెట్టింట సెన్షేషనల్ రికార్డ్!
'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీ మడత పెట్టి' అనే పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్లో 300 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకున్న సాంగ్ గా అరుదైన ఘనత సాధించింది.
Translate this News: