Bad News For Pushpa 2 Fans : దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ (Cine Lovers) ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నసినిమాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) ముందు వరుసలో ఉంటుంది. ఈ మూవీ పార్ట్-1 సంచలన విజయం సాధించి పార్ట్-2 పై అమాంతం అంచనాలు పెంచింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఆగస్టు 15 న పుష్ప 2 ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఆ డేట్ కోసం ఎక్సయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Pushpa 2 : ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చిన ‘పుష్ప’!
'పుష్ప 2' రిలీజ్ వాయిదా పడినట్టు గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమా రిలీజ్ ఆగస్టు నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ అయిందట. డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
Translate this News: