Disha Patani First Look From Kalki 2898AD : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898AD’ కోసం సినీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఉన్న ఈ ట్రైలర్ లో ప్రభాస్ తో పాటూ కీ రోల్స్ ప్లే చేస్తున్న అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. పలువురుస్టార్స్ ని చూపించారు.
పూర్తిగా చదవండి..Disha Patani : ‘కల్కి’ నుంచి దిశా పటాని పోస్టర్.. హాట్ లుక్ లో అదరగొట్టిన బ్యూటీ!
నేడు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'కల్కి2898AD' మూవీ టీమ్ ఆమెకు బర్త్ డే విషెష్ చెప్తూ తన క్యారెక్టర్ పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దిశా గోడకు అననుకొని తన నడుము అందాలు చూపిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.
Translate this News: