Lavanya Tripathi Not Attend Pawan Kalyan’s Swearing-in : నిన్న గన్నవరం కేసరపల్లిలో ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనసీన్ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటానికి మెగా కుటుంబం అంతా తరలి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సురేఖ, రామ్ చరణ్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య, భార్య అన్నా లెజినోవా విజయవాడ దగ్గర కేసరపల్లిలో జరిగిన అద్భుతమైన వేదిక వద్దకు వచ్చారు.
పూర్తిగా చదవండి..Lavanya Tripathi : పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా కోడలు డుమ్మా.. కారణం అదేనా?
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి హాజరు కాలేదు. ఇందుకు కారణం తన కాలికి గాయం అవ్వడమే అని తెలుస్తోంది. స్వయంగా లావణ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కట్టు వేసి ఉన్న తన కాలు ఫోటో తీసి 'చికిత్స తీసుకుంటున్నాను' అని పోస్ట్ చేసింది.
Translate this News: