NDA Parties: లోక్సభ ఎన్నికల్లో 240కి పరిమితమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. జూన్ 9న ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) పరిధిని విస్తరించేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఎన్డీయేకు 292 సీట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేకు ఏ పార్టీ అనుకూలంగా ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
పూర్తిగా చదవండి..NDA Parties: ఎన్డీయే లోకి కొత్త పార్టీలు వచ్చే ఛాన్స్ ఉందా? బీజేపీ ఏం చేయబోతోంది?
అరకొర మెజార్టీతో కేంద్రంలో ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే మరో 20 మంది ఎంపీలైనా ఎన్డీయేలో ఉంటే మంచిదని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీల బలం ఎంత ఉంది? ఎన్డీయేతో కలిసి వచ్చే ఇతర పార్టీలు ఏమున్నాయి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: