Prabhas Kalki 2898AD Craze In Overseas : టాలీవడ్ లో ప్రెజెంట్ ‘కల్కి’ ఫీవర్ నడుస్తోంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా జూన్ 27 న పాన్ వరల్డ్ లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా ఓవర్సీస్లో ఈ సినిమా జూన్ 26నే విడుదల కానుంది. తాజాగా అక్కడ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ఓవర్సీస్ లో ప్రభాస్ క్రేజ్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ‘కల్కి’ టికెట్స్!
'కల్కి' మూవీని విదేశాల్లో ఏకంగా 124 లోకేషన్లలో విడుదల చేస్తున్నారు. అందులో ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఒక్కరోజులోనే 4933 టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో త్వరలోనే అక్కడ థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం.
Translate this News: