Mega Family Good Time Starts After Klinkara Birth : సాధారణంగా ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి అడుగు పెడితే శుభ శకునాల గురించి చాలా మంది మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా కొత్త కోడలు అడుగు పెట్టినప్పుడు ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తుంటాయి. అలాగే ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా తమ కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోయాయని, అన్నీ శుభ శకునాలే జరుగుతున్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనూ ఇదే జరిగిందంటున్నారు అభిమానులు. మెగా మనవరాలు క్లింకార కొణిదెల, మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
పూర్తిగా చదవండి..Mega Family : మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన లక్కీ లక్ష్మి… అన్నీ మంచి శకునాలే!
మెగా మనవరాలు క్లింకార మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఆమె పుట్టిన తర్వాత RRR మూవీకి ఆస్కార్ రావడం, మెగాస్టార్ కి పద్మ విభూషన్, వరుణ్ తేజ్ మ్యారేజ్, పవన్ MLA గా గెలవడం.. ఇలా అన్నీ మంచి శకునాలే జరిగాయని ఫ్యాన్స్ అంటున్నారు.
Translate this News: