Actress Genelia Ready For Tollywood Re Entry : టాలీవుడ్ (Tollywood) లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జెనిలీయా (Genelia) త్వరలోనే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2012 లో బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ (Riteish Deshmukh) ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్ ఈ మధ్య బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్గా భర్త రితేష్‌తో కలిసి మరాఠీలో ‘వేద్’ అనే సినిమాలో నటించింది.
పూర్తిగా చదవండి..Genelia : రీ ఎంట్రీకి రెడీ అంటున్న’బొమ్మరిల్లు’ హీరోయిన్.. అలాంటి పాత్రలే చేస్తా అంటూ!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా.. మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ నటించడానికి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే.. తను హీరోయిన్గా చేస్తుందా? లేక ప్రత్యేక పాత్రలు చేస్తుందా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. కచ్చితంగా ఆఫర్స్ వస్తే చేస్తానని స్పష్టం చేసింది.
Translate this News: