Kanchana 4 Announcement : సౌత్ సినీ ఇండస్ట్రీ (South Cine Industry) లో హారర్ సినిమాలకి ట్రెండ్ సెట్ చేసిన ‘కాంచన’ (Kanchana) సిరీస్ నుంచి మరో మూవీ రాబోతుంది. డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ కం హీరో రాఘవ లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ముని, కాంచన, గంగ(కాంచన 2), కాంచన 3 వంటి సినిమాలు ఆడియన్స్ ని బాగా భయపెట్టాయి. ఇక ఇప్పుడు కాంచన 4 కూడా రాబోతుంది.
పూర్తిగా చదవండి..Kanchana 4 : ఎట్టకేలకు సెట్స్ పైకి ‘కాంచన 4’.. సెప్టెంబర్ లో షూటింగ్, రిలీజ్ ఎప్పుడంటే?
'కాంచన 4' కి సంబంధించి మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ను కూడా విడుదల చేశాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. దాంతో పాటూ 2025 సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు
Translate this News: