Kajal Agarwal Shocking Comments On South Industry : ఓ ఇండస్ట్రీలో హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకొని ఆ తర్వాత కొన్నాళ్లకు ఛాన్సులు రాకపోతే అదే ఇండస్ట్రీపై విమర్శలు చేయడం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఇలియానా, పూజా హెగ్డే, తాప్సి లాంటి హీరోయిన్స్ గతంలో సౌత్ ఇండస్ట్రీ పై ఇలాంటి విమర్శలే చేశారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మన అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ సౌత్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పూర్తిగా చదవండి..Kajal Agarwal : ఇక్కడ పెళ్ళయితే పక్కన పెట్టేస్తారు.. తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్!
కాజల్ అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ సౌత్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్లని బాగా లేరని పక్కన పెట్టేస్తారని కానీ బాలీవుడ్ లో అలా ఉండదని చెప్పింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Translate this News: