Highest Majority: ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది టీడీపీ కూటమి. విస్పష్టంగా ఏపీ ఓటరు అధికార వైసీపీని తిరస్కరించాడు. పథకాల పేరుతో ప్రజలకు విచ్చలవిడిగా డబ్బు పంపకాలు చేసి.. ఆ వర్గం ఓట్లపై ఆశలు పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నిరాశను మిగిల్చాయి ఈ ఎన్నికలు. కష్టం మీద 11 సీట్లు గెలిచింది వైసీపీ. మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా జట్టుకట్టి చరిత్రలో లేని విధంగా భారీ విజయాన్ని సాధించాయి. ఏకంగా 164 సీట్లను తమ ఖాతాలో వేసుకుని ప్రతిపక్షం అనేదే లేకుండా అధికారాన్ని కైవసం చేసుకుంది కూటమి.
పూర్తిగా చదవండి..Highest Majority: ఏపీ ఎన్నికల్లో భారీ మెజార్టీల వీరులు వీరే!
ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. కూటమి తరఫున పోటీచేసిన వారిలో చాలామంది అత్యధిక మెజార్టీలు సాధించారు. ఏభైవేలకంటే ఎక్కువ మెజార్టీ సాధించిన కూటమి అభ్యర్థుల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: