TDP: విజయవాడలోని వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు. టీడీపీ విజయం సాధించిన కేవలం కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవడంతో… టీడీపీ ప్రభుత్వం చేసిన మొదటి పని ఇదే అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..TDP: వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసిన టీడీపీ కార్యకర్తలు!
విజయవాడలోని వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు. టీడీపీ విజయం సాధించిన కేవలం కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
Translate this News: