Ap Politics : ఏపీలో మంగళవారం 2024 సార్వత్రిక ఎన్నికల (General Elections) కౌంటింగ్ మొదలు కావడంతో ఏపీలో ఎవరు గెలుస్తారా అనే దాని గురించి ఏపీ ప్రజలంతా కూడా ఉదయం నుంచే టీవీల ముందు సెటిల్ అయిపోయారు. ఈ క్రమంలోనే అసలు ఏపీలోనే మోస్ట్ అవైటెడ్ నియోజకవర్గమైన పిఠాపురం (Pithapuram) లో ఎవరూ గెలుస్తారు అనే మీద అందరూ ఎంతో ఉత్కంఠగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు సినీ ప్రముఖుల అభినందనలు.. వైరల్ అవుతున్న ట్వీట్లు!
పవన్ అనూహ్యంగా అత్యధిక మెజార్టీ సాధించి పిఠాపురం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన ప్రత్యర్థి వంగా గీత మీద ఘన విజయాన్ని సాధించారు. దీంతో పవన్ కల్యాణ్ కు సినీ ప్రముఖుల నుండి ,అలాగే రాజకీయ ప్రముఖుల నుండి అభినందనల వెల్లువ మొదలైంది.
Translate this News: