Yogi : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో బీజేపీ (BJP) కి భారీగా గండి పడింది. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి (INDIA Alliance) దుమ్మురేపుతోంది. యూపీ తమదే అనే ధీమాలో ఉన్న బీజేపీకి ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమికి చెందిన అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ 62 సీట్లలోనూ, కాంగ్రెస్ 17 సీట్లలోనూ పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతానికి యూపీలో ఇండియా కూటమి 44 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, ఎన్డీయే 35 స్థానాల్లో కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..Uttar Pradesh : యోగిని బుల్డోజర్లతో కూల్చిన యూపీ ఓటర్లు.. దూసుకెళ్తున్న ఇండియా కూటమి!
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి భారీగా గండి పడింది. యూపీ తమదే అనే ధీమాలో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఇండియా కూటమి దుమ్మురేపుతోంది. మొత్తం 80 లోక్ సభ స్థానాలుండగా ఇండియా కూటమి 44 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే 35 స్థానాల్లో కొనసాగుతోంది.
Translate this News: