BREAKING: పాక్ ISIతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ కేసులో నాగపూర్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వెల్లడించినట్లు 2018లో పట్టుబడిన అగర్వాల్ కు జీవిత ఖైదు విధించింది.
పూర్తిగా చదవండి..BREAKING: పాక్ ISIతో సంబంధాలు.. బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజనీర్ కు జీవిత ఖైదు!
పాక్ ISIతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ కేసులో నాగపూర్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బ్రహ్మోస్ క్షిపణికి రహస్య సమాచారాన్ని పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వెల్లడించినట్లు 2018లో పట్టుబడిన అగర్వాల్ కు జీవిత ఖైదు విధించింది.
Translate this News: