Actress Meera Jasmine In Sree Vishnu’s Swag Movie : ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మీరా జాస్మిన్ కూడా చేరిపోయింది. ఒకప్పుడు తెలుగులో భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు వంటి సినిమాలతో హీరోయిన్ గా అలరించిన మీరా జాస్మిన్ 2014 లో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది.
పూర్తిగా చదవండి..Meera Jasmine : టాలీవుడ్ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్!
ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది.. శ్రీవిష్ణు 'స్వాగ్' సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలకపాత్రలో నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మీరా జాస్మిన్ మహా రాణిలా ముస్తాబై ఆకట్టుకుంటుంది.
Translate this News: